దసరా సందర్భంగా ఢిల్లీలోని పితంపురాలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల కాక్రోచ్ బొమ్మనూ దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ పేర్కొంది. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ వ్యంగ్యంగా స్పందించారు. 'ఫ్రీ పబ్లిసిటీ కల్పించినందుకు ధన్యవాదాలు' అని తెలిపారు.
వార్తలు
30 అడుగుల కాక్రోచ్ దహనం.. వ్యంగ్యంగా అభిజీత్ రిప్లై


