హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఆర్ఎస్ఎస్ స్థాపన దినోత్సవం

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలోని పాఠశాలలో మంగళవారం ఆర్ఎస్ఎస్ స్థాపన దినోత్సవం, విజయదశమి వేడుకలు నిర్వహించారు. భగవాధ్వజాన్ని ఆవిష్కరించి సంఘ ప్రార్థన చేశారు. ముఖ్యవక్త మరాఠి వెంకట రాములు మాట్లాడుతూ హిందూ సంక్షేమమే భారత సంక్షేమమని, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.