హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌరీదేవిపల్లిలో 500 మందికి చీరల పంపిణీ

WNP: రేవల్లి మండల పరిధిలోని గౌరీదేవిపల్లి గ్రామంలో సర్పంచ్ సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, సింగిరెడ్డి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతయ్య, రామకృష్ణ, మాసయ్య, బొందయ్య, మాధవ్, మల్లేష్‌తో పాటు గ్రామ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.