GDWL: గద్వాల పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫైర్ ఇంజిన్లు, అత్యవసర వాహనాలు, పరికరాలను శుభ్రం చేసి పూలతో అలంకరించి ఆయుధ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఓ రాకేశ్‌తో పాటు సిబ్బంది కరుణాకర్, వెంకటేశ్, వీరేశ్, రవి ప్రకాశ్, సందీప్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అగ్నిమాపక కేంద్రంలో ఆయుధ పూజలు


