హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల అధికారిపై దాడి.. నిందుతుడు అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లిలోని దొంతి వీధి నామినేషన్ కేంద్రంలో అదనపు ఎన్నికల అధికారి బొరయ్యపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించిన రాజేష్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.