హైదరాబాద్: 28°C
తెలంగాణ

నివాసంలో సీఎం రేవంత్ ఆయుధ పూజ

HYD: పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.