హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ దహనం, డ్రోన్ షోకు సీఎం

MBNR: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల మినీ స్టేడియంలో జరిగే రావణ దహనం, డ్రోన్ షోలో పాల్గొననున్నారు. సీఎం ప్రయాణ మార్గం కల్వకుర్తి–హైదరాబాద్‌కు బదులుగా కల్వకుర్తి–జడ్చర్ల–హైదరాబాద్ మీదుగా మారినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు.