NRPT: మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అడవిసత్యారం గ్రామానికి చెందిన విశ్వనాథ్ (20)ను వడ్వాట్ గ్రామ గేట్ సమీపంలో SI పి. అశోక్ బాబు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ టెస్టింగ్ కిట్‌తో పరీక్షించగా టీహెచ్‌సీ పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
గంజాయి సేవిస్తూ యువకుడి అరెస్ట్


