NDL: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 212 వార్డులకు మొత్తం 1,443 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు పరిశీలించిన అనంతరం 45 నామినేషన్లను తిరస్కరించగా, 1,398 నామినేషన్లకు ఆమోదం లభించింది. నంద్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 489 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 17 తిరస్కరణకు గురయ్యాయి. పార్టీల వారీగా వైసీపీకి 590, టీడీపీకి 521 చెల్లుబాటైన నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఆరు మున్సిపాలిటీల్లో 1,443 నామినేషన్లు


