NDL: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
వ్యాపారి ఇంట్లో భారీగా నగదు పట్టివేత?


