KDP: దసరా శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా మంగళవారం బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతులు వీరధర్మజ వెంకటాద్రి స్వామి, వీర శివకుమార స్వాముల ఆధ్వర్యంలో మఠ ప్రదక్షిణలు వైభవంగా నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మంగారి మఠంలో వైభవంగా మఠ ప్రదక్షిణలు


