UP అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్, SPల మధ్య పొత్తు పంచాయతీ జరుగుతోంది. తమకు 125 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. మరోవైపు కాంగ్రెస్కు అంత సీన్ లేదని 50 స్థానాలే ఎక్కువని SP నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో సీట్ల పంపకాలపై చర్చలను ముందుండి నడపడానికి ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ అప్పగించింది. ఈ క్రమంలో పార్టీ నేతలతో ప్రియాంక సమావేశం కానున్నారు.
వార్తలు
యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్


