హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయ శిఖర మహోత్సవ కార్యచరణ పై సమావేశం

SRD: ఖేడ్ మండలం ​సంజీవన్ రావుపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ శిఖర మహోత్సవ కార్యాచరణపై గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. నవంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగే ఉత్సవాలు, శిఖర గజస్తంభ, హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించి సభ్యులకు బాధ్యతలను కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ కోరింది.