NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైసీపీ, టిడిపికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో మంగళవారం పలువురు అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేత


