హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్మెట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ

JN: విజయదశమి సందర్భంగా నర్మెట్ట పోలీస్ స్టేషన్‌లో సీఐ దేవేందర్,ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో ఆయుధ పూజ,వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలు,పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.