నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో బీ-ఫారాలు పంపిణీ చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు రవిచంద్ర అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో టిడిపి అభ్యర్థులకు బీఫారంలు అందజేత..!


