NTR: తిరువూరు పోలీస్ స్టేషన్‌లో దసరా ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గురు ప్రకాష్, సబ్ ఇన్‌స్పెక్టర్ వి.ఎస్. శఠకర్ణి, మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ టి. గౌరేశ్వరి, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌లో దసరా ఆయుధ పూజ


