NTR: తిరువూరు మున్సిపాలిటీ 18వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మోదుగు బేబీ షాలిని, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం


