హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీరు బాటిళ్లతో దాడి.. షాక్‌కు గురయ్యా'

కడప మేయర్ వైసీపీ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపింది. బీరు బాటిళ్లతో తన ఇంటిపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దాడి ఘటన తనను తీవ్ర షాక్‌కు గురిచేసిందని బండి దీప్తి మీడియాతో వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.