KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చరిత్రలో ఇప్పటివరకు ఛైర్మన్, వార్డు సభ్యులంతా ఏకకాలంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. ఈసారి ఛైర్మన్‌తో పాటు 52 వార్డులకు ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1917లో ఏర్పాటైన మున్సిపాలిటీకి తొలి ఛైర్మన్‌గా వసంతరావు ఎన్నికయ్యారు. 2021 ఎన్నికల్లో వైసీపీ 11 వార్డులను మాత్రమే ఏకగ్రీవంగా గెలుచుకుంది.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు చరిత్రలో తొలిసారి ఏకగ్రీవ ఎన్నికల యత్నం!


