హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తలకు అభిజిత్ కీలక పిలుపు

సీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే కీలక పిలుపునిచ్చారు. ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మనం.. అదే ద్వేషాన్ని మనలోకి రానివ్వకూడదని కోరారు. సరైన దాని కోసం పోరాడుతున్న కార్యకర్తల ధైర్యం, ఐక్యతను ప్రశంసించారు. తమను రెచ్చగొట్టి ద్వేషంతో స్పందించేలా చేయాలనుకునే ప్రయత్నాలకు లొంగకూడదని, మనల్ని ద్వేషించే వారిలా మారాల్సిన అవసరం లేదని చెప్పారు.