MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లిలో విజయదశమి సందర్భంగా RSS శాఖ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరాఠి నాగరాజు, వార్డు సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ నాగరాజు తెలిపారు.
తెలంగాణ
దండుపల్లిలో ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ


