హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు 13వ వార్డులో టీడీపీ ప్రచార హోరు

NTR: తిరువూరు మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్ 28న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 13వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి చెడుగొండి సరస్వతి వార్డు ప్రజలను కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా వార్డులో రాజకీయ సందడి నెలకొంది.