హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: FIR నుండి అధ్యక్షుడి పేరును తొలగించాలి: ముతవల్లీలు

CTR: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఘటనలో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు MS సలీం పేరును తొలగించాలని ముతవల్లీలు విజ్ఞప్తి చేశారు. ఇవాళ అంజుమన్ షాదీ మహలలో వారు మాట్లాడారు నామినేషన్‌ల మొదటి రోజు జరిగిన ఘటనలు FIR‌లో ఆయన పేరు నమోదు చేశారని ఘటన జరిగిన సమయంలో సలీం భాష‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. FIR‌లో పొందుపరిచిన ఆయన పేరును తొలగించాలని పోలీసులను కోరారు.