PDPL: ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో నిర్వహించిన దసరా మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దసరా వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు


