హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం 2వ వార్డులో కూటమి అభ్యర్థుల ప్రచారం

W.G: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో కూటమి అభ్యర్థి కొత్తపల్లి శైలజ, ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బర్రె విజయలక్ష్మి కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లిన అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని మద్దతు కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.