హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనసాగుతున్న ఉద్యమకారుల దీక్షలు

MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 34వ రోజుకు చేరాయి. మంగళవారం బి. పరమేశ్వర్‌ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో పటోళ్ల సురేందర్‌రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్‌, అనంతుల సంతోష్‌, డోలి సుధీర్‌, మురళి, కృష్ణారావు తదితరులు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు.