ఢిల్లీ నిరసనపై సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితులకు చట్టమంటే ఏమాత్రం గౌరవం లేదని, జంతర్ మంతర్ వంటి సున్నితమైన ప్రదేశాల్లో పదేపదే నిరసనలకు పిలుపునివ్వడం వీరికి అలవాటుగా మారిందని మండిపడింది. పోలీసుల నివేదిక ఆధారంగా శాంతిభద్రతల దృష్ట్యా వీరి కస్టడీని పొడిగిస్తున్నట్లు చెప్పింది.
వార్తలు
సీజేపీ నిరసనలపై మేజిస్ట్రేట్ తీవ్ర వ్యాఖ్యలు


