TG: కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' (TRS) తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. త్వరలో జరగబోయే వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానానికి పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డా. నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను MLC అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్ కవిత అనౌన్స్ చేశారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ ఏ మేరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వార్తలు
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో TRS


