హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫేక్ అకౌంట్లతో భారీ మోసం.. కేటుగాడు అరెస్ట్

KKM: SMలో ఫేక్ అకౌంట్లతో వేల మందిని మోసం చేసి రూ.26 లక్షలు కాజేసిన కేటుగాడుని పోలీసులు అరెస్ట్ చేశారు. టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్ కుమార్(23) ఇన్‌స్టా 13, ఫేస్‌బుక్‌లో 14 ఫేక్ అమ్మాయిల అకౌంట్లు వినియోగిస్తున్నాడు. బాధితుల్లో SI, అదనపు DCPలతో సహా 14 మంది పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగలు, గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.