హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు తులాల బంగారం సమర్పించిన వడ్త్యా రమేష్

NLG: నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ లో కొలువైన శ్రీ తుల్జా భవాని అమ్మవారి ఆలయాన్ని బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారి బంగారు పూతకు కావాల్సిన రెండు తులాల బంగారం ఆలయ పూజారి భకత్ జీవన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.