WNP: గోపాల్ పేట నుంచి ఏదుట్ల గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో పలుచోట్ల గుంతలు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలన్నారు.ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లపై గుంతలు..వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు!


