హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం సంతకాల సేకరణ

GDWL: ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష సంతకాల సేకరణ చేపడుతున్నట్లు పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు, ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. డిండి ప్రాజెక్టు ద్వారా పాలమూరు- రంగారెడ్డి నీటిని నల్గొండకు మళ్లించవద్దని సూచించారు.