BHPL: జిల్లాలో దసరా సందర్భంగా రావణాసురుడి దహనం కార్యక్రమాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బాణసంచా పేలుళ్లకు దూరంగా ఉండాలని, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా.. ప్రతి ఒక్కరు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
'రావణ దహనం వేళ అప్రమత్తంగా ఉండాలి'


