WNP: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దసరా సందర్భంగా నిర్వహించిన అమ్మవారి పూజల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని పేర్కొంటూ, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దసరా పూజల్లో పాల్గొన్న.. ఎమ్మెల్యే


