హైదరాబాద్: 28°C
తెలంగాణ

జింకల వేట ముఠా పట్టివేత

 MDCL: మలక్పేట రేస్కోర్స్ రోడ్డులో వాహన తనిఖీల్లో జింకల వేటకు వెళ్లినట్లు అనుమానిస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేయగా లైసెన్స్ కలిగిన 306 స్పోర్టింగ్ తుపాకీ, 8 లైవ్ బుల్లెట్లు, 12 ఖాళీ కార్టిడ్జ్లు, వేటకు వాడే 2 నైట్ విజన్ టెలిస్కోపులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.