హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ దహన ఏర్పాట్ల ను పరిశీలించిన: ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మినీ స్టేడియం గ్రౌండ్లో విజయదశమి సందర్భంగా నిర్వహించనున్న రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పరిశీలించారు. పండుగ సందర్భంగా ప్రజలు రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.