NGKL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి ప్రతి ఇంటా ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు.
తెలంగాణ
ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన MLA


