SRPT: సూర్యాపేట 20వ వార్డు జమ్మిగడ్డలో నిజాం కాలం నుంచి విజయదశమి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. శమీ పూజల అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం పంచుకుంటూ పూర్వీకుల సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. పాత జమ్మి చెట్టు కనుమరుగైనా, ఆచారాలకు మాత్రం స్థానికులు జీవం పోస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నారు.
తెలంగాణ
జమ్మిగడ్డలో తరతరాల దసరా సంప్రదాయం


