WNP: పాలమూరు యూనివర్సిటీ నవంబర్-2026లో నిర్వహించనున్న డిగ్రీ (B.A., B.Com., B.Sc., Β.Β.Α., B.S.W., B.A. లాంగ్వేజెస్) 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షల టైమేబుల్ను విడుదల చేశారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానునట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రవీణ తెలిపారు.
తెలంగాణ
'PUలో పరీక్షల టైం టేబుల్ విడుదల'


