SRD: తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి నీలం మధు ముదిరాజ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కోరారు. కర్ణాటకలోని కలబురగిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించగా, ఖర్గే సానుకూలంగా స్పందించి నీలం మధును ప్రోత్సహించారు.
తెలంగాణ
బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి: నీలం మధు


