SRCL: విజయదశమి సందర్భంగా పట్టణంలో మంగళవారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఎడ్లబండి నడుపుతూ పట్టణ పురవీధుల్లో సందడి చేశారు. సంప్రదాయాలను చాటిచెప్పేలా సాగిన ర్యాలీని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వేములవాడలో ఎడ్లబండ్ల ర్యాలీ


