WGL: నర్సంపేట పట్టణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి బట్టలు విప్పి నగ్నంగా హల్‌చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టణంలో బెల్ట్ షాపుల నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మద్యం మత్తులో నగ్నంగా వ్యక్తి వీరంగం


