ASF: జిల్లా కేంద్రంలో ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి సెంటర్ కమిటీ అధ్యక్షుడు మసాడే ప్రశాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంబేద్కర్ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి సమానత్వానికి నాంది పలికారని ప్రశాంత్ పేర్కొన్నారు.
తెలంగాణ
ధమ్మ చక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు


