JGL: కథలాపూర్ మండలం సిరికొండలో దసరా నాడు ప్రత్యేక ఆచారం నిర్వహిస్తున్నారు. విజయానికి చిహ్నంగా హనుమాన్ భగవత్ ధ్వజం ఎగురవేసే ఆనవాయితీ అనాదిగా కొనసాగుతోంది. పండుగ సాయంత్రం గ్రామపంచాయతీ ఆవరణలో పురోహితులు పూజలు చేసి పాత ధ్వజాన్ని తొలగిస్తారు. విశ్వబ్రాహ్మణ సోదరులు కొత్త ధ్వజాన్ని ఎగురవేస్తారు. పాత ధ్వజపు ముక్కలను ఇంటి పూజగదిలో ఉంచి పూజిస్తారు.
తెలంగాణ
ఆ గ్రామంలో దసరా నాడు ప్రత్యేక ఆచారం


