హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొలనూర్‌లో ఘనంగా విజయదశమి వేడుకలు

PDPL: ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు శమీపూజలు చేసి, గ్రామస్తులు ఒకరికొకరు అలాయ్‌ బలాయ్‌ ఇచ్చుకుంటూ జమ్మి ఆకులను పంచుకున్నారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గుమ్మడికాయ వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.