KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి 1వ వార్డులో విజయదశమి సందర్భంగా జమ్మి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ సుహాసిని, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ మేకల స్వరూప తిరుపతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్తపల్లిలో ఘనంగా జమ్మి పూజలు


