హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి ప్రత్యేక పూజలు

MBNR: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మిడ్జిల్‌ మండల కేంద్రంతోపాటు మల్లాపూర్, వడియాల, దోనూరు, వసుపుల, అయ్యవారిపల్లి, వేముల, బైరంపల్లి గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సమక్షంలో మండపాల్లో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.