SRCL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు శమీ పూజ చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావించి ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలై బలై తీసుకుంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ప్రజలతో ఆది ఆత్మీయ పలకరింపులు


