KMR: చందూర్ కేంద్రంలో ప్రతి ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దసరా జెండాను ఆవిష్కరించారు. చందూరు గ్రామంలో ప్రజలు బాగుండాలని, విజయపథంలో నడవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరెడ్డి, ఉప సర్పంచ్ దాకడి సురేఖ, వార్డు మెంబర్లు, గ్రామ వీడీసీ ప్రెసిడెంట్ బొట్టే శంకర్, గ్రామస్థులు పాలుగోన్నారు.
తెలంగాణ
దసరా జెండా ఆవిష్కరించిన గ్రామస్థులు


